ఒక్కప్పుడు సినిమాలపై థియేటర్స్ ఆధిపత్యం చెలాయించాయి. ఇప్పుడు కాలంతో పాటుగా పరిస్థితులు మారుతున్నాయి. ఒకప్పుడు సినిమా చూడాలి అంటే థియేటర్ కి వెళ్ళి గంటల కొద్ది క్యూలో నిలబడితే గాని టికెట్ దొరికేది కాదు. ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ రావడంతో ఆన్లైన్ లోనే సినిమాలు చూసేస్తున్నారు. దీనికి తోడుగా కరోనా వైరస్ అండ్ లాక్ డౌన్ ఎఫెక్ట్ తీవ్రంగా పడటంతో థియేటర్ లను లీజ్ కు తీసుకుని నడిపించే వాళ్ళు వాటికి రెంట్ కట్టే పరిస్థితి […]