బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో “ఆర్ఆర్ఆర్” అనే మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టిఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్నారు. పిరియాడికల్ నేపథ్యం కలిగిన కథకు సోషియో ఫాంటసీ కలిపిన చిత్రంగా వస్తుంది. ఈ చిత్రంలో ఎన్టిఆర్ కొమరం భీమ్ గా చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. వారి పాత్రలకు సంబందించిన ప్రోమో లను ఇటీవల విడుదల చేసి సినిమాపై మంచి హైప్ తీసుకువచ్చి పాన్ ఇండియా […]