అమితాబచ్చన్ కోడలు అభిషేక్ బచ్చన్ భార్య ఐశ్వర్య రాయ్ కి ఇంట్లో అత్తా…ఆడపడుచు తో పడటం లేదట. దీనిపై అప్పట్లోనే బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. అటు ఐష్వర్య అత్త జయా బచ్చమ్, ఇటు ఆడపడుచు శ్వేతా ఇద్దరితోను ఐష్ కు పడటం లేదని..అందుకోసమే వేరు కాపురం పెట్టే ఆలోచనలో ఉందంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమి జరగపోవడంతో అవి పుకార్లేనేని తేలిపోయింది. ఇక తాజాగా ఐష్ ఆడపడుచు శ్వేత నందా కాఫీ విత్ కరణ్ […]
ఆస్కార్ సందడి మొదలు కాబోతుంది. సినిమా ప్రపంచంలో ప్రతి ఒక్కరి కల ఆస్కార్ అవార్డ్ ఎలాగైనా గెలుచుకోవాలని. అందుకోసం ఎంతగానో కష్టపడుతుంటారు. ఈసారి జరగబోయే అవార్డ్ వేడుకలకు ప్రపంచ దేశాల సినిమాలు లైన్లు కడుతున్నాయి. అందులో మన దేశం నుండి కూడా ఉత్తమ సినిమాల జాబితాను పంపించడానికి సిద్దం చేసింది. ఉత్తమ ఎంట్రీ చిత్రాలుగా అమితాబ్ నటించిన “గులాబో సీతాబో”, “చాలెంజ్”, “ది డిసైపుల్”, “మూతాన్”, “బిట్టర్ స్వీట్”, “జల్లికట్టు” మొదలగు సినిమాలు ఉన్నాయి. మలయాళ దర్శకుడు […]