రంజిత్ మూవీస్ బ్యానర్ నుంచి వస్తోన్న 14వ చిత్రం ‘ఎఫ్‌సీయూకే (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్)’. ఇటీవల ఈ సినిమా నుంచి జగపతిబాబు (ఫాదర్), బేబీ సహశ్రిత (చిట్టి) ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేసారు. లేటెస్ట్ గా హీరోయిన్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసారు చిత్రంలో హీరోయిన్ ఉమా పాత్రను తమిళ తార అమ్ము అభిరామి పోషిస్తున్నారు. చేతిలో తెల్లటి మెడికల్ కోట్, స్టెతస్కోప్‌తో కనిపిస్తోన్న ఆమె పాత్ర ఏమిటో పోస్టర్ తెలియజేస్తోంది. ధనుష్ టైటిల్ పాత్రధారిగా వెట్రిమారన్ డైరెక్షన్లో […]