టావీవుడ్ క్రేజీ దర్శకుల్లో తేజ ఒకరు. తేజ కొంత కాలం సినిమాలకు దూరమైనా మళ్లీ నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టారు. అయితే తేజ ఇటీవల తాను తెరకెక్కించిన చిత్రం సినిమాకు సీక్వెల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. చిత్రం 1.1 పేరుతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ బావ మరిది నితిన్ చంద్ర హీరోగా నటిస్తారని గుసగుసలు వినిపించాయి. అయితే తాజా సమాచారం […]