కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ సమయంలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లిపీటలెక్కారు. దిల్ రాజు నుంచి మొదలుకుని మొన్న కొణిదెల నిహారిక వరకు పలువురు వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. తాజాగా మరో టాలీవుడ్ సెలబ్రిటీ వివాహం చేసుకున్నారు. బస్‌స్టాప్ సినిమా హీరోయిన్ కాయల్ ఆనంది పెళ్లి పీటలెక్కారు. తమిళ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న సోక్రటీస్, కాయల్ ఆనంది వివాహం ఆమె సొంతూరు వరంగల్‌లోని ఓ రెస్టారెంట్లో ఏ హంగూ ఆర్భాటం లేకుండా […]