రీ ఎంట్రీ తరవాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ కు హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యింది. హిందీ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల సమస్య పై కథ బేస్ అయ్యి […]