టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీజన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. సినిమాలో విజయ్ ఫైటర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయినట్టు సమాచారం. సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాను పూరి కనెక్ట్స బ్యానర్ పై ఛార్మి తో కలిసి పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి తో కలిసి పూరిజగన్నాథ్ ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు. సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయినట్టు సమాచారం. విజయ్ ఈ సినిమాలో ఫైటర్ గా కనిపించనున్నారు. […]
బాలీవుడ్ నటి దీపికా పదుకునే ఎనిమిది నెలల తర్వాత తన తదుపరి సినిమా షూటింగ్ కోసం రెడీ అవ్వుతున్నారు. బాలీవుడ్ డైరక్టర్ షకున్ బాత్రా దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తుంది. ప్రస్తుతం అలీబాగ్ లోని అందమైన బీచ్ లొకేషన్లో షూటింగ్ జరుపుకుంటుంది. బాలీవుడ్ నటులు సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే మరియు దైర్య కార్వాలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. ప్రముఖ ఫ్యాషన్ డిసైనర్ అనిత ష్రాఫ్ అడాజానియా, షకున్ బాత్రా చిత్రానికి స్టైలిస్ట్ గా పనిచేస్తుంది. […]