బాలీవుడ్ నటుడు చుంకీ పాండే వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అనన్య పాండే. ఇప్పటివరకు తక్కువ సినిమాలే చేసినప్పటికీ అనన్య క్రేజ్ మాత్రం మాములుగా లేదు. ఆ క్రేజ్ మొత్తానికి కారణం ఈ అమ్మడు సోషల్ మీడియాలో వడ్డించే వయ్యారాలే కారణం. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ షేర్ చేసే పోస్టులకు లైకుల వర్షం కురుస్తోంది. దాంతో ఈ అమ్మడు ఇప్పుడు మరిన్ని అందాలను కుర్రకారుకు ఎరవేస్తూ క్రేజ్ ను సంపాదించుకుంటుంది. […]