డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ టాలీవుడ్ నెంబర్ వన్ దర్శకుల్లో ఒక్కరు. వరస హిట్స్ తో దూసుకెళ్లుతున్న పూరీకి.. గత కొంతకాలంగా ప్లాఫ్స్ రావడంతో కెరీర్ లో బ్యాక్ స్టెప్ తీసుకున్నాడు. ఈ మధ్య కాలంలో రామ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ ఘన విజయం సాదించడంతో మరల సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ తో ఫైటర్ అనే చిత్రంను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా […]