బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన పింక్ సినిమాను తెలుగులో పవన్ ఇమేజ్ కు తగ్గట్లు మార్పులు చేసి తెరకెక్కిస్తున్నాడు వేణు శ్రీరామ్. ఎంసిఏ తర్వాత ఈయన చేస్తున్న సినిమా ఇది. ఇదిలా ఉంటే ఈ చిత్ర టీజర్ కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు అభిమానులు. అప్పట్లో దసరాకు వస్తుందని దర్శక నిర్మాతలు చెప్పినా అది నిలబెట్టుకోలేదు. దసరాతో పాటు దివాళి, క్రిస్మస్ వెళ్లిపోయినా ఇప్పటికీ టీజర్ మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే తాజాగా మరో […]