క్రాక్ సూపర్ హిట్ తో ఫుల్ జోష్ మీద ఉన్న మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం “ఖిలాడి” సినిమాలో నటిస్తున్నాడు. రాక్షసుడు సినిమాతో మంచి హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఏ చిత్రాన్ని ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్ లపై జయంతి లాల్ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా పూర్తిచేస్తున్నారు. కేవలం 55 రోజుల్లోనే షూటింగ్ నుంపూర్తి చేయాలని చిత్ర […]