ప్రస్తుతం తెలుగులో రెండు మూడు సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తోన్న యాంకర్, నటి అనసూయ.. విజయ్ సేతుపతి హీరోగా నటించే సినిమాతో కోలీవుడ్ లోనూ పాదం మోపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా అనసూయ మలయాళ సినిమాలో సైతం ఎంట్రీ ఇస్తూండడం విశేషంగా మారింది. మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించే ఇంకా పేరుపెట్టని ఓ సినిమాలో అనసూయని ఓ ప్రధాన పాత్ర కోసం సంప్రదించాడట ఆ సినిమా దర్శకుడు. అందులో తన పాత్ర బాగా నచ్చి అనసూయ సినిమాకి […]
ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు కూడా కరోనా సోకినట్లు ఉంది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. “ఈరోజు ఉదయమే కర్నూలు బయలుదేరడానికి సిద్ధమయ్యాను. అయితే నాలో కరోనా లక్షణాలు ఉన్నట్లు అనిపించడంతో ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాను. నా టెస్ట్ రిజల్ట్స్ గురించి తెలియజేస్తాను. రీసెంట్గా నన్ను కలిసిన వారందరూ ఓసారి టెస్ట్ చేయించుకోండి” అంటూ అనసూయ ట్వీట్ చేసింది. లాక్డౌన్ సడలించి, నిబంధనలతో కూడిన పరిమితులు ఇవ్వడంతో టాలీవుడ్ సెలబ్రిటీలు షూటింగ్స్, సెలబ్రేషన్స్‌లో […]
బుల్లితెరపై తన గ్లామర్‌తో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తోన్న అనసూయ..వెండితెరపై కూడా సెలక్టీవ్ గా సినిమాలు చేస్తోంది. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలో నాగ్ కి మరదలుగా… ‘రంగస్థలం’ చిత్రంలో రంగమ్మత్తగా నటించి మంచి మార్కులు కొట్టేసిన అనసూయ ఇప్పుడు చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు టాలీవుడ్‌కే పరిమితమైన అనసూయకి బాలీవుడ్ నుండి బంపర్ ఆఫర్ వచ్చినట్టు సమాచారం. సౌత్ నుంచి హిందీలోకి రీమేక్ అవుతోన్న ఒక సినిమాలో ఒక కీలక పాత్రకి ఆమెని […]
విభిన్నమైన సినిమాలతో అలరిస్తోంది బుల్లితెర గ్లామర్ క్వీన్ అనసూయ. సినిమాల్లో విభిన్నమైన పాత్రలకు తన ఓటు అని తన ఎంపికలతో నిరూపిస్తూనే ఉంది. రంగస్థలం తర్వాత అనసూయ మరో స్ట్రాంగ్ రోల్ పోషించిన చిత్రం ‘థాంక్యూ బ్రదర్’. ఈ చిత్రంలో అనసూయ గర్భవతి పాత్రలో కనిపించనుంది. విరాజ్ అశ్విన్ ఈ చిత్రంలో మరో ప్రముఖ పాత్రలో కనిపించనున్నాడు. మౌనిక రెడ్డి, హర్ష చెముడు ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తారు. రమేష్ రాపర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మాగుంట […]
అనసూయ అప్పుడప్పుడు సినిమాలలో కనిపిస్తూ అలరిస్తుంది .. మొన్న మీకు మాత్రమే చెప్తా అంటూ ప్రేక్షకుల ముందకు వచ్చింది.. క్షణం , రంగమ్మ అత్త మనకి గుర్తు వచ్చే పేరు అనసూయ భరద్వాజ్.. సుకుమార్ ఈమె కి ఇచ్చిన రంగమ్మ అత్త పాత్ర లో బాగానే మెప్పించింది ..అదే నమ్మకం తో ఇపుడు అల్లు అర్జున్ సినిమా లో ఇంకో ముఖ్య పాత్ర ఇవ్వబోతున్నాడు.. అనసూయ ఇలా ప్రతి రోల్ ని అలోచించి చేస్తే మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ […]