ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు కూడా కరోనా సోకినట్లు ఉంది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. “ఈరోజు ఉదయమే కర్నూలు బయలుదేరడానికి సిద్ధమయ్యాను. అయితే నాలో కరోనా లక్షణాలు ఉన్నట్లు అనిపించడంతో ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాను. నా టెస్ట్ రిజల్ట్స్ గురించి తెలియజేస్తాను. రీసెంట్గా నన్ను కలిసిన వారందరూ ఓసారి టెస్ట్ చేయించుకోండి” అంటూ అనసూయ ట్వీట్ చేసింది. లాక్డౌన్ సడలించి, నిబంధనలతో కూడిన పరిమితులు ఇవ్వడంతో టాలీవుడ్ సెలబ్రిటీలు షూటింగ్స్, సెలబ్రేషన్స్‌లో […]