జబర్దస్త్ బ్యూటీ అనసూయకు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ చిత్రపురి చలన చిత్రోత్సవం అనసూయను సొంత పోస్టల్ స్టాంప్ తో సత్కరించింది. ఈ విషయాన్ని అనసూయ సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో పంచుకుంది. తనకు ఈ గౌరవం దక్కడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. ఈ ఏడాది మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్ ఉత్తేజకరమైన మహిళల కథలను భయటకు తీసుకువస్తుంది. ఇదిలా ఉండగా అనసూయ ప్రస్తుతం టీవీ షోలతో పాటు సినిమాల్లో నటిస్తూ […]