ప్రస్తుతం తెలుగులో రెండు మూడు సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తోన్న యాంకర్, నటి అనసూయ.. విజయ్ సేతుపతి హీరోగా నటించే సినిమాతో కోలీవుడ్ లోనూ పాదం మోపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా అనసూయ మలయాళ సినిమాలో సైతం ఎంట్రీ ఇస్తూండడం విశేషంగా మారింది. మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించే ఇంకా పేరుపెట్టని ఓ సినిమాలో అనసూయని ఓ ప్రధాన పాత్ర కోసం సంప్రదించాడట ఆ సినిమా దర్శకుడు. అందులో తన పాత్ర బాగా నచ్చి అనసూయ సినిమాకి […]
బుల్లితెరపై తన గ్లామర్‌తో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తోన్న అనసూయ..వెండితెరపై కూడా సెలక్టీవ్ గా సినిమాలు చేస్తోంది. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలో నాగ్ కి మరదలుగా… ‘రంగస్థలం’ చిత్రంలో రంగమ్మత్తగా నటించి మంచి మార్కులు కొట్టేసిన అనసూయ ఇప్పుడు చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు టాలీవుడ్‌కే పరిమితమైన అనసూయకి బాలీవుడ్ నుండి బంపర్ ఆఫర్ వచ్చినట్టు సమాచారం. సౌత్ నుంచి హిందీలోకి రీమేక్ అవుతోన్న ఒక సినిమాలో ఒక కీలక పాత్రకి ఆమెని […]