జబర్దస్త్ బ్యూటీ యాంకర్ అనసూయ ప్రస్తుతం యాంకర్ గా రాణిస్తునే మరో వైసు వెండితెరపై మెరుస్తోంది. కేవలం ఒకే రకమైన పాత్రలకే పరిమితం కాకుండా భిన్నమైన పాత్రల్లో నటిస్తూ అలరిస్తోంది. అంతే కాకుండా ఐటమ్ సాంగ్స్ తో కుర్రాళ్లు పిచ్చెక్కిస్తోంది. ఇక సినిమాలతో టీవీ షోలతో ఫుల్ బిజీగా ఉండే అనసూయ సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటించడం…టిక్ టాక్ వీడియోలు చేయడం చేస్తూ ఉంటుంది. తాజాగా అనసూయ చేసిన ఓ వీడియోకు అభిమానులు […]