కరోనా వేల టాలీవుడ్ లో రోజుకో విషాదం నెలకొంటుంది. తాజాగా ప్రముఖ యాంకర్ ప్రదీప్ ఇంట తీవ్రవిషాదం నెలకొంది. ప్రదీప్ తండ్రి పాండురంగ ఈ రోజు కన్నుమూశారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. అయితే పరిస్థితి విషమించడంతో ఈరోజు ఆయన కన్నుమూశారు. మరోవైపు ప్రదీప్ కు కరోనా వచ్చిందని కొన్నిరోజులుగా వార్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొద్దిరోజులుగా ప్రదీప్ ఈటీవీ ఢీ, జీ తెలుగులో డ్రామా జూనియర్స్ షో లకు దూరంగా ఉంటున్నారు. అయితే […]