టాలీవుడ్ బుల్లితెర ఫై ప్రభాస్ పెళ్లి గురించే ఎలాగైతే చర్చ జరుగుతుందో..బుల్లితెర ఫై ప్రదీప్ మాచిరాజు పెళ్లి గురించి అంతే చర్చ నడుస్తుంటుంది. ఆ మధ్య ప్రదీప్ పెళ్లి కోసం ఒక రియాల్టీ షో నే నిర్వహించారు.అయితేఆ షో చాలా పెద్ద వివాదం అవ్వడంతో మధ్యలోనే ఆపేసారు. ఆ తర్వాత కూడా పలుమార్లు ప్రదీప్ పెళ్లి గురించి చర్చ నడుస్తూనే ఉంటుంది. తాజాగా ఓ ఫ్యాషన్ డిజైనర్ తో ప్రదీప్ పెళ్లికి సిద్దం అయ్యాడనే వార్త ఫిలిం […]
బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ చేసిన “కొంచెం టచ్ లో ఉంటే చెప్తా” షో ఎంతో పాపులర్ అయ్యింది. ఈ షోను నిర్మించింది కూడా ప్రదీపే. ఈ షో సీజన్ 1లో కాజల్, సమంత, నాగ చైతన్య, తమన్నా, రానా, ఛార్మి, సాయి ధరమ్ తేజ్ ఇలా ముప్పై మంది సెలెబ్రెటీలు ఈ షోలో సందడి చేశారు. రెండో సీజన్ కూడా శృతి హాసన్, రామ్ లాంటి సెలబ్రెటీలు సందడి చేశారు. ఇక సీజన్ 4 లో అయితే […]
తెలుగు బుల్లితెరపై పేరున్న యాంకర్ లలో ప్రదీప్ మాచిరాజు ఒకరు. గడసరి అత్త సొగసరి కోడలు షో తో ప్రదీప్ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తరవాత ఎన్నో షోలు చేసాడు. ప్రదీప్ చేసిన అన్ని షోలు హిట్ అయ్యాయి. బుల్లితెరపై రొమాన్స్ చేయడంలో ప్రదీప్ ఏమీ తక్కువ కాదు. ఇక ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై రొమాన్స్ చేయడానికి కూడా సిద్దమయ్యాడు. ప్రస్తుతం ప్రదీప్ “30 రోజుల్లో ప్రేమించడం ఎలా.?” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ […]