కింగ్ నాగార్జున ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నారు. వరుస సినిమాలను లైన్ లో పెడుతూ షూటింగ్ లకు రెడీ అవుతున్నారు. ఇటీవలే నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి మిశ్రమస్పందన లభించింది. ఇక ప్రస్తుతం సోగ్గాడే చిన్నినాయనా సినిమా సీక్వెల్ కోసం రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయ్యింది. లాక్ డౌన్ తరవాత ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగానే నాగ్ […]