ప్రముఖ యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడంటూ ఓ మహిళ నర్సింహారెడ్డి పై ఫిర్యాదు చేసింది. 2017 నుండి ఇప్పటి వరకు విడతల వారిగా నర్సింహులు డబ్బు తీసుకునట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా డబ్బుల విషయం అడిగితే నర్సింహారెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులో పేర్కొంది. డబ్బులు తీసుకోవడమే కాకుండా సెక్సువల్ అభ్యుస్ కు సైతం […]