టాలీవుడ్ ప్రముఖ నేపథ్య గాయని సునిత సింగర్ గా ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె పాడిన ఎన్నో పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. అంతే కాకుండా సునిత ముందు నుండి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను ఫ్యామిలీ ముచ్చట్లను షేర్ చేసుకునేది. ఇక ఇటీవల సునిత మాంగో మీడియా అధినేత రామ్ ను పెళ్లి చేసుకుని మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. అయితే నాలుగు పదుల వయసులో సునిత రెండో […]
టాలీవుడ్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత పెళ్లికూతురు కాబోతోంది. మీడియా పర్సన్ రామ్ వీరపనేనిని ఆమె వివాహం చేసుకోబోతోంది. ఇప్పటికే నిశ్చితార్థం, ప్రీ వెడ్డింగ్ పార్టీలు జరిగాయి. తాజాగా సునీత ఇంట మెహందీ ఫంక్షన్ కూడా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటో, వీడియోలను ఆమె స్నేహితురాలు, నటి రేణూ దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. యాంకర్ సుమ కూడా మెహందీ ఫంక్షన్ లో మెరిశారు. సునీతకు కాబోయే భర్త రామ్‌కు నితిన్ కూడా అత్యంత సన్నిహితుడు కావడంతో […]