టాలీవుడ్ లో ఉన్న పాపులర్ ఫీమేల్ యాంకర్స్ లో శ్యామల ఒకరు. బుల్లితెరపై, టాలీవుడ్ లో శ్యామల పలు కార్యక్రమాల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 2లో కూడా శ్యామల కంటెస్టెంట్ గా పాల్గొంది. అడపాదడపా టీవీ షోస్, ఈవెంట్లలో మెరిసే శ్యామల తాజాగా రెడ్ డ్రెస్ లో కనువిందు చేస్తుంది. రామ్ హీరోగా రూపొందిన ‘రెడ్’ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొంది. ఇందులో ఆమె సినిమా తగ్గట్టే రెడ్ డ్రెస్లో కనిపించింది. […]