లాక్ డౌన్ సమయంలో యువ హీరోలు అయిన నిఖిల్, నితిన్, రానాలు పెళ్లిలు చేసుకున్నారు. ఈ మధ్యనే మెగా డాటర్ నిహారికా పెళ్లి రాజస్తాన్ లోని ఉదయ్ పాలస్ లో నాగబాబు అంగరంగ వైభవంగా జరిపించారు. నిహారికా పెళ్లి అందరికి ఓ జ్ఞాపకంలాగా గుర్తుండి పోయేలా చేశాడు. ఇక మరో నటుడు నందమూరి ఫ్యామిలీ కి చెందిన చైతన్య కృష్ణ రేఖా వాణి అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు కొద్ది […]