తెలుగులో దశాబ్దం కాలంపాటు స్టార్ స్టేటస్‌ను అనుభవించింది శ్రియా. తెలుగులో కుర్ర హీరోలతో మొదలుపెట్టి సీనియర్ హీరోలందరితో నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటివారికి సరిజోడుగా అనిపించుకున్న శ్రియా.. కుర్ర హీరోలతోనూ ఆడిపాడింది. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్, పవన్ కళ్యాణ్ వంటివారితోనూ ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను చేసింది. 2018లో ఆండ్రీ కొచీవ్ ను పెండ్లి చేసుకున్న ఈ భామ మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ ఏడాది ఇన్ స్ట్రాగ్రామ్ ప్రొఫైల్ ను […]