టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి హైదరాబాద్ లో ఖరీదదైన విల్లాను కొనుగోలు చేశారు. వివరాల్లోకి వెళితే అనిల్ రావిపూడి పటాస్ సినిమాతో టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయమయ్యారు. ఆ వెంటనే రాజా ది గ్రేట్, సుప్రీమ్ సినిమాలతో హ్యాట్రిక్ ను అందుకున్నారు. మరోవైపు వరుణ్ తేజ్, వెంకటేష్ లతో ఎఫ్ 2 ను తెరకెక్కించి థియేటర్స్లో నవ్వులు పూయించారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా సక్సెస్ తో […]