బాలక్రిష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మొదటి నుండి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా చిత్రంపై మరోవార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. సినిమాలో బాలయ్యతో పాటు కల్యాణ్ రామ్ కూడా నటించబోతున్నారట. అంటే నందమూరి హీరోలతో అనిల్ రావిపూడి మల్టీస్టారర్ ను సెట్ చేశారట. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే బాలయ్యకు కథ వినిపించి ఒప్పించిన […]