అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా తర్వాత అదే కథతో హిందీలో కబీర్ సింగ్ తీసి అక్కడ కూడా తెలుగు దర్శకుడు తన సత్తా చాటాడు. ఒక్క సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారడమే కాకుండా పాన్ ఇండియా హీరోలను తన గుప్పిట్లో పెట్టేసుకున్నాడు. ప్రస్తుతం సందీప్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం యానిమల్. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న […]