తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్..పవన్ కళ్యాణ్ చిత్రానికి నో చెప్పాడట. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి మూవీ తో తెలుగు లో పరిచమయ్యాడు అనిరుద్. ఈ మూవీ పెద్దగా విజయం సాదించకపోవడం తో అనిరుద్ పేరు పెద్దగా వినిపించలేదు. అయితే తెలుగు కన్నా తమిళ్ లో వరుస మ్యూజికల్ హిట్స్ అందుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ తో వర్క్ చేసే ఛాన్స్ వస్తే నో చెప్పాడట. పవన్ కల్యాణ్ హీరోగా […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకుంది. ఇక ఆచార్య సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఇల్లందులో చరణ్ మెగాస్టార్ మధ్య కీలక సన్నివేశాలు తెరకెక్కించి టీమ్ హైదరాబాద్ చేరుకుంది. ఇదిలా ఉండగా ఈ రెండు […]