The makers have roped in Anjali for a special number, unveiled her look from the song in Macherla Niyojakavargam, Nithin Anjali, Kriti Sheety
రీ ఎంట్రీ తరవాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ కు హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యింది. హిందీ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల సమస్య పై కథ బేస్ అయ్యి […]
బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన పింక్ సినిమాను తెలుగులో పవన్ ఇమేజ్ కు తగ్గట్లు మార్పులు చేసి తెరకెక్కిస్తున్నాడు వేణు శ్రీరామ్. ఎంసిఏ తర్వాత ఈయన చేస్తున్న సినిమా ఇది. ఇదిలా ఉంటే ఈ చిత్ర టీజర్ కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు అభిమానులు. అప్పట్లో దసరాకు వస్తుందని దర్శక నిర్మాతలు చెప్పినా అది నిలబెట్టుకోలేదు. దసరాతో పాటు దివాళి, క్రిస్మస్ వెళ్లిపోయినా ఇప్పటికీ టీజర్ మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే తాజాగా మరో […]
2017 లో వచ్చిన బెలూన్ సినిమా నిర్మాత గా నంద కుమార్.. అందులో అంజలి ఇంకా జై నటించారు..హీరో జై అంజలి తో ప్రేమాయణం సాగించాడు.. హీరో తో ప్రేమ లో పడ్డాక ఇలా అంజలి ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టింది అని.. అంతక ముందు టైం కి వచ్చే అమ్మాయి ఒక్కసారి గా మారి పోయింది.. చాల ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టింది.. ఇద్దరు కలిసి షూటింగ్ లకు రాకుండా ఉండే వాళ్ళు అంటూ వాపోయాడు.. […]