వెండితెరపై తన అందచందాలు, చలాకీతనంతో అప్పట్లో ఓ ఊపు ఊపేసిన రోజా.. ఇప్పుడు బుల్లితెరపై హవా కొనసాగిస్తోంది. అటు ఎమ్మెల్యేగా రాజకీయాల్లో చక్రం తిప్పుతూనే ఇటు కెమెరా ముందు జబర్దస్త్ నవ్వులతో అట్రాక్ట్ చేస్తోంది. కాగా రోజా, సెల్వమణి వారిద్దరి గారాలపట్టి అన్షుమల్లికలో ఓ గొప్ప టాలెంట్ దాగివుంది. ఆమె ఓ మంచి రచయిత్రి. నవలలు చదవడం అంటే ఆమెకు ఎంతో ఇష్టమట. ఆమె ‘షిఫ్టింగ్ పర్సిప్షన్స్’ అనే ఓ బుక్ కూడా రాసింది. ఈ పుస్తకం […]