Ante Sundaraniki Theatrical Trailer on June 2nd and Releasing on June 10th, Ante Sundaraniki , Nani Nazriya nazim, Vivek Athreya,
ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి నిర్మాతల మండలిని ఆశ్రయించారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ తన ఒప్పందం కుదుర్చుకుని సినిమా చేయలేదని దాంతో ప్రస్తుతం చేస్తున్న “అంటే సుందారినికి” సినిమాను పక్కన పెట్టి తనతో సినిమా పూర్తి చేయాలనీ ఫిర్యాదు చేసాడు. అంటే ఎవరు సుందరానికి సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దాంతో తన సమస్య పరిష్కారం అయ్యాకనే ఈ సినిమా ముందుకు వెళ్లాలని అన్నారు. వివేక్ ఆత్రేయ డెబ్యూ మూవీ “మెంటల్ మదిలో” సినిమాను రాజ్ […]
నాచురల్ స్టార్ నాని నటిస్తున్న 28 వ చిత్రం “అంటే సుందరానికి”. ఈ చిత్రాన్ని వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో నజ్రీయ నాని కి జోడీగా నటిస్తుంది. మ్యూజికల్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇటీవలే “అంటే సుందరానికి” టైటిల్ తో కూడిన టీజర్ ను విడుదల చెయ్యడంతో ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. కరోనా కారణంగ సినిమా థియేటర్స్ మూత పడటంతో […]
నాచురల్ స్టార్ నాని “గ్యాంగ్ లీడర్” సినిమా తరువాత నటిస్తున్న చిత్రం “టక్ జగదీష్”. ఈ చిత్రాన్నికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో “నిన్నుకోరి” అనే చిత్రం వచ్చింది. ఈ చిత్రం తరువాత నాని వరసగా సినిమాలు చేసేందుకు రెడీ అవ్వుతున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో “అంటే సుందరానికి”అనే డిఫరెంట్ టైటిల్ తో ముందుకు వస్తున్నాడు. ఆ చిత్రం యొక్క టైటిల్ ను ఇటీవలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కథ […]