RX100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ ముఖ్యపాత్రలో “మహాసముద్రం” అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో అదితి రావు హైదరి, అను ఇమాన్యుయల్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. “బొమ్మరిల్లు” సిద్దార్థ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. చాలా కాలం తర్వాత హీరో సిద్దార్థ్ ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. లాక్ డౌన్ కారణముగా షూటింగ్ నూ కొంత కాలం వరకు పోస్ట్ పోన్ చేసుకుంది. మహాసముద్రం చిత్రాన్ని సుంకర రామబ్రహ్మఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ […]