అనుపమ పరమేశ్వరన్..కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ప్రేమమ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కోలీవుడ్ బ్యూటీ..మొదటి సినిమాతోనే యూత్ ను కట్టిపడేసింది. ఆ తర్వాత అ, ఆ , శతమానం భవతి , ఉన్నది ఒకటే జిందగీ , కృష్ణార్జున యుద్ధం, హలో గురు ప్రేమ కోసమే ఇలా వరుస సినిమాలతో అలరిస్తూ వస్తుంది. రీసెంట్ గా కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకొని మరింత పాపులర్ అయ్యింది. […]