ప్రేమమ్ , అ ఆ , శతమానం భవతి వంటి హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న అనుపమ ..ఆ తర్వాత హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస ఆఫర్స్ అందుకుంటూ వస్తుంది. ఇటీవలే ఈ భామ నిఖిల్ సరసన కార్తికేయ 2 లో నటించి పాన్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు మరోసారి నిఖిల్ కు జోడిగా 18 పేజెస్ మూవీ లో నటించింది. ఈ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కుమారి 21 […]
కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న యంగ్ హీరో నిఖిల్…త్వరలో 18 పేజెస్ మూవీ తో డిసెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ లో అనుపమ మరోసారి నిఖిల్ తో జోడి కట్టడం విశేషం. “కుమారి 21ఎఫ్” చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా..బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా తాలూకా ప్రమోషన్ కార్య క్రమాలు సినిమా ఫై అంచనాలు పెంచగా..తాజాగా ట్రైలర్ రిలీజ్ […]
కరోనా కారణంగా ఓటిటి కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కరోనా టైములో థియేటర్స్ మూతపడడం తో సినీ లవర్స్ ఓటిటికి అలవాటుపడ్డారు. ప్రస్తుతం అదే కంటిన్యూ చేస్తున్నారు. అగ్ర హీరోల చిత్రాలు థియేటర్స్ లలో విడుదలవుతున్నప్పటికీ థియేటర్స్ కు వెళ్లి చూసేందుకు పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. మరోపక్క నిర్మాతలు సైతం ఓటిటిలకు తమ సినిమాలను అమ్మేస్తూ ఉండడం ..విడుదలైన రెండు వారాలకే ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుండడం తో థియేటర్స్ కు వెళ్లి సినిమా చూసే వారి […]
అనుపమ పరమేశ్వరన్..కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ప్రేమమ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కోలీవుడ్ బ్యూటీ..మొదటి సినిమాతోనే యూత్ ను కట్టిపడేసింది. ఆ తర్వాత అ, ఆ , శతమానం భవతి , ఉన్నది ఒకటే జిందగీ , కృష్ణార్జున యుద్ధం, హలో గురు ప్రేమ కోసమే ఇలా వరుస సినిమాలతో అలరిస్తూ వస్తుంది. రీసెంట్ గా కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకొని మరింత పాపులర్ అయ్యింది. […]