నవీన్ పొలిశెట్టి పరిచయం చేయాల్సిన అవసరం లేని హీరో. జాతి రత్నాలు మూవీ తో యూత్ లో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్న నవీన్..ఆ తర్వాత టాప్ హీరోయిన్ అనుష్క తో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిపి ఆశ్చర్య పరిచాడు. ఈ మూవీ షూటింగ్ కూడా మొదలై చాల రోజులే అవుతుంది. కాకపోతే కాస్త నెమ్మదిగా జరుగుతుంది. ఇక ఈ మూవీ లో అనుష్క ఒక చెఫ్ గా కనిపించబోతున్నట్లు ఆమె ఫస్ట్ లుక్ లో తెలిపారు […]
దర్శకధీరుడు రాజమౌలి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి పాత్రలో నటిస్తుండా..ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఇక సినిమాలో బాలీవుడ్ నటి అలియాభట్ సీత పాత్రలో చరణ్‌కు జోడీగా నటిస్తోంది. ఇటీవలే అలియా లుక్ ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్ట్‌ర్ లో అలియాభట్ ఎరుపు రంగు జాకెట్..పచ్చ రంగు చిర కట్టుకుని కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ విషయమే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. […]
కన్నడ భామ రష్మిక మందన్నా టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. తెలుగులో స్టార్ హీరోలతో నటిస్తోన్న ఈ భామ ఇటీవలే బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా సినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఇదిలా ఉంటే రష్మిక తెలుగులో టాప్ హీరోయిన్ గా స్టార్డమ్ సంపాదించే తరుణంలో..ఇలా బాలీవుడ్ కు అడుగుపెట్టి రాంగ్‌స్టెప్ వేసిందా..? అంటూ పలువురు ఫిల్మ్ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నట్టు ఫిలింనగర్ లో జోరుగా చర్చ నడుస్తోంది. ప్రస్తుతమున్న తెలుగు హీరోయిన్లతో […]
ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ లది ప్రేమ వివాహం. చాలా కాలం వరకు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. క్రికెటర్స్ సినిమా కు చెందిన హీరోయిన్స్ తో డేటింగ్, పెళ్లి అంటూ ఏవో వార్తలు వస్తూనే ఉంటాయి. అదే కోవకు చేనిదినవాడు మన ఇండియన్ కెప్టెన్ విరాట్ కూడా. అనుష్క వెంట పడి ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నాడు. కరోనా కారణంగ దేశంలో లాక్ డౌన్ విదించిన సంగతి తెలిసిందే. ఆ సమయం లోనే […]