ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన కన్నడ చిత్రం కేజీఎఫ్. సినిమా విడుదలకు ముందు ఈ పేరు ఎవరికీ తెలియదు కానీ రిలీజ్ అయ్యాక మాత్రం ఈ సినిమా అంటే తెలియని వాళ్ళు లేరు. అంతగా ఈ సినిమాకు హైప్ క్రియేట్ అయ్యింది. దాంతో విడుదలైన అన్ని భాషల్లో సినిమాగా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో ప్రస్తుతం తెరకెక్కిస్తున్న కేజీఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో కేజీఎఫ్ 2 హక్కులకు మేకర్స్ రికార్డు […]