ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్ష పార్టీలకే కాదు చిత్రసీమ కు కూడా తలనొప్పిగా మారుతున్నాయా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ , సినీ విశ్లేషకులు. పాదయాత్ర తో ప్రజల మన్నలను పొందిన జగన్..పాలన లో మాత్రం ప్రజల మన్నలను పొందలేకపోతున్నారు. సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నప్పటికీ…ఆ పధకాలను అమలు చేయడం కోసం కొంతమందిని బాధపెట్టి , మరికొంతమందిని సంతోష పెట్టడం ఎవ్వరికి నచ్చడం లేదు. రీసెంట్ గా పెన్షన్ దారులకు భారీ షాక్ ఇచ్చిన సంగతి […]