తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో హాస్పిటల్స్ తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని బులెటిన్‌లో వైద్యులు పేర్కొన్నారు. రజినీకాంత్‌ను ఈ రాత్రికి హాస్పిటల్లోనే ఉంటారని, రేపు ఇతర పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు వెల్లడించారు. కాగా రేపు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలిపారు. కాగా రజినీకాంత్‌ను చూసేందుకు ఎవ్వరూ హాస్పిటల్‌కు రావద్దని రిక్వెస్ట్ చేశారు. రజినీకాంత్ ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం. ఆయన రక్తపోటును నియంత్రించేందుకు మందులు […]