మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటున్నాడో అందరికీ తెలిసిందే. నాగబాబు యూట్యూబ్ ఛానల్ లో కూడా తనకు సంబందించిన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్ నుంచి కూడా రాబడి పెరగడంతో సెలెబ్రిటీస్ కొందరు ఇదే బాటపట్టారు. ఆమధ్యలో నాగబాబు ఇదే విషయమై స్పందిస్తూ, ఎదో సంపాదించడానికి ఈ వేదికను నేను ఉపయోగించుకోవట్లేదు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు వచ్చాను అంటూ చెప్పుకొచ్చారు. కాగా, తాజాగా నాగబాబు తన యూట్యూబ్ […]
టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున ఓ వైపు సినిమాలు మరో వైపు టివి షో బిగ్ బాస్ తో బిజీగా ఉన్నాడు. ఇక తాజాగా యాపిల్ ప్రోడక్ట్స్ పై తన మాటలతో విరుచుకు పడ్డాడు. కంప్యూటర్స్, ఫోన్స్, ను తయారు చేస్తూ తన బ్రాండ్ ను చూపిస్తున్న యాపిల్ పై నాగార్జున కు కోపం వచ్చింది. ఈ సందర్భంగా ఆయన ట్విటర్ వేదికగా ఇండియాలోని యాపిల్ స్టోర్స్ లలో యాపిల్ ప్రోడక్ట్స్ కొనుతున్నారా అయితే జాగ్రత్తగా […]