ఈ ఏడాది (2020) సంక్రాంతి పోరులో నాలుగు సినిమాలే బరిలో నిలిచినా రెండు చిత్రాలు మాత్రమే బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. మహేష్ బాబు ‘సరిలేరు మీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు కలెక్షన్ల పరంగా కుమ్మేశాయి. ఈసారి (2021) అంత కలెక్షన్స్ ఉంటాయా లేదా అన్నది అనుమానమే. ఎందుకంటే కరోనా కారణంగా 50 శాతం ఆక్యుపెన్సీ అన్న నిబంధన ఉంది. అయితే ప్రస్తుతం వ్యాక్సిన్ కూడా వచ్చేసింది.. ప్రభుత్వం నిబంధనలు కూడా సడలించే అవకాశం ఉంది. థియేటర్లు […]