సుశాంత్‌సింగ్ కేసులో భాగంగా బయటపడ్డ డ్రగ్స్ కేసు మొన్నటి వరకూ బాలీవుడ్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగానే.. ముంబయిలోని మిరా రోడ్డులో ఉన్న ఓ హోటల్లో ఎన్సీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలో డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తితో పాటు ఓ టాలీవుడ్ నటిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. రూ. 10 లక్షల విలువైన డ్రగ్స్ సీజ్ చేశారు అధికారులు. చాంద్ అనే వ్యక్తితో పాటు టాలీవుడ్ నటిని […]