సుకు పూర్వాజ్ దర్శకత్వంలో అరవింద్ కృష్ణ , శ్రీజిత గోష్ హీరో, హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం “శుక్ర”. రొమాంటిక్ క్రైమ్ అండ్ థ్రిలర్ నేపథ్యంలో వస్తుంది. ఈ చిత్రం యొక్క టీజర్ ఈ నెల 10 వ తేదీన విడుదలవుతుంది. “శుక్ర” టీమ్ టీజర్ లాంచ్ కొరకు శ్రీకాకులం ఎంపి రామ్ మోహన్ నాయుడును కలుసుకున్నారు ఆయన “శుక్ర” టీమ్ కు తన బెస్ట్ విశేస్ ను అందించాడు. ఈ నేపథ్యంలోనే శుక్ర మూవీ టీజర్ […]