తమిళ యంగ్ హీరో ఆర్య పై జర్మన్ యువతి సంచలన ఆరోపణలు చేస్తుంది. తనను పెళ్లి చేసుకుంటా అని మోసం చేశాడని ఏకంగా ప్రధానమంత్రి, రాష్ట్ర పతికి లేఖ రాసి ఫిర్యాదు చేసింది. సదరు జర్మన్ యువతి చెన్నైలో మెడికల్ ఫీల్డ్ లో ఉద్యోగం చేస్తుంది. ఇస్మాయిల్ అనే వ్యక్తి ద్వారా తనకు ఆర్య పరిచయం అయ్యాడని చెబుతుంది. ఇద్దరూ కలిసి తన వద్ద రూ.80 లక్షలు తీసుకున్నారని ఆరోపిస్తోంది. అంతే కాకుండా తనతో పాటు పలువురిని […]