జగదేవ్ గల్లా కుమారుడు మొదటి సినిమా మొదలుపెట్టారు ,ఈ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతులమీదగా జగదేవ్ గల్లా డెబ్యూ మూవీ లాంఛనంగా స్టార్ట్ చేశారు . శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఫైనల్ చేశారు , సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ సినిమాలలో నటించింది. ఇస్మార్ట్ శంకర్ తో ఎలాంటి హిట్ కొట్టిందో చెప్పక్కర్లేదు. అయితే నిధి అగర్వాల్ కోటి రూపాయలు డిమాండ్ […]