సోషల్ మీడియాలో జూనియర్ సమంత గా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ అష్షు రెడ్డి. సోషల్ మీడియాలో వచ్చిన పాపులారిటీ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందర్నీ షాక్ కు గురి చేసింది. బిగ్ బాస్ హౌస్ లో అష్షు ఎలాంటి ఎఫ్ఫైర్స్ పెట్టుకోకుండా జెన్యూన్ గా గేమ్ ఆడి ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఫైనల్స్ వరకు హౌస్ లో ఉండలేక పోయింది గాని ఆ ఉన్న కాలంలోనే ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. […]