తమిళ స్టార్ హీరో సూర్య నటించిన “ఆకాశమే నీ హద్దు రా” అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైన సంగతి తెలిసిందే. కెప్టెన్ జిఆర్. గోపినాథ్ జీవిత కథను ఆదారంగా తీసుకుని లేడి దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించారు. ఈ చిత్రంలో గోపినాథ్ పాత్రలో సూర్య నటించగా ఆయన భార్య పాత్రలో అపర్ణ బాలమురళి నటించింది. ఈ చిత్రంలో సూర్య నటనకు విమర్శకులనుండి ప్రశంసలు వస్తున్నాయి. సింగం సిరీస్ తరువాత సూర్య నటించిన చిత్రాలు వరసగా ఫ్లాప్స్ అవ్వడంతో […]