తెలుగులో మరో ఏటీటీ యాప్ రాబోతుంది. “ఫ్రైడే మూవీస్” అనే కొత్త ఏటీటీ యాప్ ను లాంచ్ చెయ్యబోతున్నారు. “ఆహా” టీమ్ లో ఉండే కొంత మంది ఈ యాప్ ను తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. “పే ఫర్ వ్యూ” పద్దతిలో ఈ యాప్ ద్వారా కొత్త సినిమాలను చూడవచ్చు. త్రివిక్రమ్, సుకుమార్ లు ఈ యాప్ లో పెట్టుబడులు పెట్టినట్లుగా బయట టాక్ వినపడుతుంది.తెలుగులో వచ్చిన మొదటి ఏటీటీ యాప్ శ్రేయస్ ది. ఇందులో […]