జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ అనసూయ సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ మరో వైపు టీవీ షో లో యాంకర్ గా రానిస్తుంది .సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం చిత్రంలో రంగమత్త పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. అలనాటి ఐటెమ్ గర్ల్ సిల్క్ స్మిత బయోపిక్ ను తమిళ్ లో “అవల్ అప్పడితన్” పేరుతో కేఎస్ మణికంధన్ దర్శకత్వంలో చిత్రీకరించనున్నారు. ఇక బయోపిక్ లో జబర్దస్త్ యాంకర్ అనసూయ నటిస్తుందని […]