దర్శకుడిగా నటిడిగా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్ అందరికీ సుపరిచితుడే అయితే తాజాగా అవసరాల శ్రీనివాస్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్న కోడైరెక్టర్ ఆరోపలు చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో తాను మూడేళ్ల నుండి అవసరాల శ్రీనివాస్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నాని అయితే ఆఫీసుకు వచ్చిన వెంటనే తనను శ్రీనివాస్ తిట్టాడని దానికి రీజన్ కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకండా వీడియోలో అవసరాల శ్రీనివాస్ […]